ప్రియాంకా రెడ్డి మర్డర్ పై స్పందించిన చిరంజీవి: ఉరే సరి.. - Latest Telugu News

LatestSunday, 1 December 2019

ప్రియాంకా రెడ్డి మర్డర్ పై స్పందించిన చిరంజీవి: ఉరే సరి..

ప్రముఖ తెలుగు సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి ప్రియాంకా రెడ్డి మర్డర్ పై స్పందించారు. ఆడ వారిపై రోజు రోజుకు ఆకృత్యాలు పెరిగి పోతున్నాయని, సమాజంలో ఆడవారిపై ఆకృత్యాలు తగ్గాలంటే ఉరి తీయటమే సరైనదని వ్యాఖ్యానించారు. ఈ విషయం విని తానెంతో కుమిలిపోయానని మగ మృగాల మధ్య మనం బ్రతుకుతున్నామేమో అనిపిస్తుందని విచారం వ్యక్తం చేసారు.
chiranjeevi-comments-on-priyanka-reddy-murder

ఆడువారందరు భయానకమైన పరిస్థితుల్లో 100 కు డయల్ చేయటం మర్చిపోకూడదని అదే విదంగా తమ స్మార్ట్ ఫోన్ నందు ఆడవారి జాగ్రత్తలకు సంబందించిన సేఫ్టీ యాప్స్ తప్పకుండా ఉంచుకోవాలని సూచించారు.

చిరంజీవితో పాటు హీరో మహేష్ బాబు, అలీ, రోజా, పవన్ కళ్యాణ్, మరియు ఇతర సినీ పెద్దలందరూ సోషల్ మీడియా వేదిక ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసారు.

No comments:

Post a Comment