బాలయ్య రూలర్ సినిమా మొదటి సాంగ్ లిరికల్ వీడియో విడుదల: అడుగడుగో - Latest Telugu News

LatestSunday, 1 December 2019

బాలయ్య రూలర్ సినిమా మొదటి సాంగ్ లిరికల్ వీడియో విడుదల: అడుగడుగో

నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా నుండి మొదటి సాంగ్ యొక్క లిరికల్ వీడియో విడుదలైంది. చిరంతన్ భట్ సంగీత సారధ్యంలో రామజోగయ్య శాస్త్రి సమకూర్చిన సాహిత్యం అభిమానులను ఆకట్టుకునే విదంగా వుంది. సినిమా పబ్లిసిటీ కొంచం ఆలస్యమయినా ఈ 20 రోజులు మాత్రం సోషల్ మీడియాని బాలయ్య బాబు దుమ్ము దులిపేలా కనిపిస్తున్నాడు.

balayya-ruler-first-song-lyrical-video


సీ కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో కే స్ రవి కుమార్ రెండో సారి బాలయ్య తో దర్శకత్వం చేసిన చిత్రం రూలర్. ఇంతకముందు వచ్చిన జై సింహా సినిమా మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాక 30 కోట్ల షేర్ సంపాదించటం విశేషం. ఈ సినిమా టీజర్ మరియు స్టిల్స్ చూస్తుంటే బాలయ్య మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన ప్రతాపం చూపించేలా వున్నాడు.

No comments:

Post a Comment