అజిత్ సాంగ్ కి బాలయ్య బాబు డాన్స్ - మీరే చూడండి! - Latest Telugu News

LatestSunday, 1 December 2019

అజిత్ సాంగ్ కి బాలయ్య బాబు డాన్స్ - మీరే చూడండి!

balakrishna-dance-for-ajith-song

బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్. ఈ సినిమాలోని బాలయ్య గెటప్ ఇప్పటికే తన అభిమానులకు ఎంతగానో నచ్చింది. అన్న ఎన్టీఆర్ మాదిరిగానే బాలయ్య కూడా ఏదైనా సినిమా మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు అదే గెటప్ తో బయట తిరగటం చూస్తుంటాం. ఇప్పుడు బాలయ్య బాబు ఈ గెటప్ తో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కనిపించాడు. అంతేకాక తమిళ హీరో అజిత్ సూపర్ హిట్ సాంగ్ అయిన అలుమా డోలుమా పాట కి డాన్స్ వేయడం అక్కడ అందరినీ ఆశర్య పరిచింది. ఆ వైరల్ వీడియోని మీరు కూడా చూడండి.

No comments:

Post a Comment